close
Choose your channels

ర‌జ‌నీతో రాధికా డేట్ ఫిక్స‌య్యింది

Tuesday, November 3, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌కృష్ణ క‌థానాయ‌కుడుగా న‌టించిన 'లెజెండ్‌', 'ల‌య‌న్' చిత్రాల‌తో చెప్పుకోద‌గ్గ గుర్తింపుని సొంతం చేసుకుంది రాధికా ఆప్టే. ఈ ముద్దుగుమ్మ‌కి సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ప‌క్క‌న న‌టించే అవ‌కాశం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ కొత్త చిత్రం 'క‌బాలి'లో రాధికా అతని భార్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన‌ని రాధికా.. డిసెంబ‌ర్ 1 నుంచి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నుంద‌ని త‌మిళ‌నాట క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో 'క‌బాలి' విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.