close
Choose your channels

రజనీకాంత్ అప్పుడే రెడీ అయిపోతున్నాడు...

Saturday, February 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ 2.0 శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుగుతుంది. ఈ నెల‌లో చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే ర‌జ‌నీకాంత్ త‌న త‌దుప‌రి సినిమా కోసం స‌న్నాహాలు ప్రారంభిస్తాడ‌ట‌. హీరో ధ‌నుష్ వండ‌ర్ బార్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌నున్న‌ ఈ చిత్రానికి క‌బాలి డైరెక్ట‌ర్ పా రంజిత్ ద‌ర్శ‌కుడుగా వ‌ర్క్ చేయ‌నున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను మే నుండే ప్రారంభిస్తార‌ట‌. సినిమాలో 60 శాతానికి పైగా ముంబైలోనే షూటింగ్ చేస్తార‌ట‌. ర‌జ‌నీకాంత్ 2.0 ఈ ఏడాది దీపావళి సంద‌ర్భంగా విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.