close
Choose your channels

నాటకాల్లోకి రజనీకాంత్..

Monday, March 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎవరైనా నాటక రంగం నుండి సినిమా రంగంలోకి రావాలనుకుంటారు. మరి కొంత మంది రెండింటిని సమానంగా హ్యండిల్ చేస్తుంటారు. అయితే సినిమా రంగంలో సూపర్ స్టార్ వెలుగుగొందుతోన్న రజనీకాంత్ నాటకంలో నటించబోతున్నాడు. ఇదేంటని అనుకుంటున్నారా..

అసలు విషయంలోకి వెళితే నడిగర్ సంఘం తమ భవన నిర్మాణానికి అవసరమైన 25 కోట్ల కలెక్ట్ చేయడానికి తమిళ నటీనటులందరూ నాటకాలు వేసి దాని ద్వారా డబ్బులు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ నాటకాల్లో పాల్గొనడానికి రజనీకాంత్ తనవంతుగా పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్నాడట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.