రకుల్ ఆ హీరోను పెళ్లి చేసుకునేదట
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు బాలీవుడ్లో రాణించాలని చాలా ఏళ్లుగా కలలు కంటుంది. చేసిన రెండు ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి.
అయితేనేం ఈ ఏడాది బాలీవుడ్ విషయంలో రకుల్‌కు బాగానే కలిసొచ్చిందనాలి. ఎందుకంటే ఈ అమ్మడు నటించిన 'దే దే ప్యార్ దే' చిత్రం చాలా మంచి విజయాన్ని దక్కించుకుంది.
సక్సెస్‌ను పక్కన పెడితే రకుల్ గ్లామర్ లుక్కు బాలీవుడ్ ఫిదా అయ్యింది. బాలీవుడ్ రీసెంట్ ఇంటర్వ్యూలో రకుల్ మట్లాడుతూ తనకు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఎనర్జీ అంటే ఇష్టమని, ఒకవేళ తనకు పెళ్లి కాకుండా సింగిల్‌గా ఉండుంటే తననే పెళ్లి చేసుకునేదాన్ని అని కూడా చెప్పింది రకుల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.