close
Choose your channels

రవితేజ్ బ్యాక్ డ్రాప్ అదే..

Saturday, April 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా విక్ర‌మ్‌సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో `ట‌చ్‌చేసి చూడు`.ఈ సినిమా ఇప్ప‌టికీ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. పాండిచ్చేరి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ర‌న్ అవుతుంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ మ‌ధ్య మాంటేజ్‌సాంగ్‌, కొన్ని సీన్స్‌ను చిత్రీక‌రించార‌ట‌.
విదేశాల్లో షెడ్యూల్ కూడా ప్లాన్ చేసిన యూనిట్ మ‌రో షెడ్యూల్‌ను పాండిచ్చేరిలోనే ప్లాన్ చేయ‌డం విశేషం. ఈ చిత్రంలో రాశిఖన్నా ఓ హీరోయిన్‌గా న‌టించింది. మ‌రో హీరోయిన్ కోసం యూనిట్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాయి. ఈ చిత్రంలో ర‌వితేజ ఓ ర‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర చేస్తున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.