close
Choose your channels

సర్దార్ ఐటెమ్ షురూ

Monday, September 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లక్ష్మీరాయ్ నర్తిస్తున్న ఐటెమ్ సాంగ్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఈ బుధవారం నుంచి మొదలుకానుంది. ఈ ఐటమ్ సాంగ్ ను సర్దార్ గబ్బర్ సింగ్ కోసం తెరకెక్కించనున్నారు.పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లోని కెవ్వుకేక పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ ను దేవిశ్రీ కంపోజ్ చేశారని వినికిడి. ఐటమ్ సాంగ్ లో కొన్ని షాట్ లలో పవన్ కల్యాణ్ కూడా కనిపిస్తారట. కాజల్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మిరాయ్ ఓ పైవోటల్ రోల్ ను ప్లే చేస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.