close
Choose your channels

రోబో 2 త‌ర్వాత భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంక‌ర్..

Saturday, November 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తాజాగా రోబో 2 మూవీ తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అయితే రోబో 2 త‌ర్వాత మ‌రో క్రేజీ మూవీ తెర‌కెక్కించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

విక్ర‌మ్, విజ‌య్ వీరిద్ద‌రు త‌మిళ్ నాట ఎంత పాపుల‌రో...వీరికి ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇప్ప‌డు వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఓ భారీ సినిమా తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ట శంక‌ర్. గ‌తంలో వీరిద్ద‌రికి క‌థ చెప్ప‌డం..వాళ్లు ఓకె చెప్ప‌డం కూడా జ‌రిగింద‌ట‌. రోబో 2 పూర్త‌యిన త‌ర్వాత విక్ర‌మ్-విజ‌య్ కాంబినేష‌న్లో మూవీ ప్రారంభించినున్న‌ట్టు సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.