close
Choose your channels

శర్వానంద్ దర్శకుడెవరంటే....?

Friday, April 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ ఉన్న శర్వానంద్ ఇప్పుడు సినిమాల సెలక్షన్ లో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత ఇప్పటి వరకు ఓ సినిమాను కూడా ఈ హీరో కమిట్ కాలేదంటే సినిమా కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలో ఉన్నాడో తెలుసుకోవచ్చు.

ఇటీవల బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా శర్వానంద్ హీరోగా సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం దర్శకుడు కరుణాకరన్ అసోసియేట్ చంద్రమోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. చంద్రమోహన్ ప్రభాస్ డార్లింగ్ కు అసోసియేట్ గా పనిచేశాడట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.