close
Choose your channels

'శివ 143' ఫిబ్రవరి14న విడుదల

Wednesday, February 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇందుకు గాను ఉప్పల్ సినీ పోలీస్ మాల్ లో ఘనం గా జరిగిన ప్రీ రేలీజ్ వేడుకలలో..ముఖ్య అతిదీ తెలంగాణ పోలీస్ హోసింగ్ బోర్డ్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు మాట్లాడుతూ శివ 143 ట్రైలర్ చూసాను..చాలా బాగుంది....ఒక సినిమా తీసి 2 వ సినిమా తీయాలి అంటే భయపడుతున్న ఈ రోజుల్లో 98 సినిమాలు తీశారు అంటే ఆసక్తికరాం గా ఉంది. శివ 143 కచ్చితంగా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను..అన్నారు

రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా తీయటం డబ్బు నాది కాబట్టి నాకు నచ్చిన నటులు..దర్శకుడు.కధ..నా ఇష్టం.కానీ విడుదల చేయాలి అంటే..డిస్ట్రిబ్యూటర్స్.. theatres ...ప్రేక్షకుల ఇష్టం...వారి ని ఒప్పించాలి..అదీ చాలా కష్టం..అదీ తెలియక కొత్త నిర్మాతలు నష్టం పోతున్నారు..ఆ లాజిక్ తెలిసే నేను సినిమా తీస్తున్నను..ఎప్పుడైనా నేను తీసిన సినిమా ప్లాప్ అవ్వచ్చు కానీ నేను ప్లాప్ అవ్వను.. శివ 143 దర్శకుడు సాగర్ బాగా కష్ట పడి..సినిమా తీసాడు..అతని టీం కెమరామెన్ సుధాకర్..ఎడిటర్ శివ. వై ప్రసాద్..మ్యూజిక్ మనోజ్.. బాగా సపోర్ట్ చేశారు..హీరోయిన్స్2 బాగా చేశారు.మిగతా ఆర్టిస్ట్స్లు..టెక్నిషియన్స్ చాలా బాగా చేశారు..నాకు అన్ని ఏరియాస్ లోని నా సొంత డిస్ట్రిబ్యూటర్స్ వున్నారు..వాళ్ళ వల్లే నేను ఇంత ఈజీ గా సినిమా ను విడుదల చేయ గలుగు చున్నాను అని అన్నారు..

ప్రముఖ రచయిత శ్రీ చిన్ని కృష్ణ మాట్లాడుతూ... రామ సత్యనారాయణ..ఇన్ని సినిమాలు తీశారు అని విని ఆశ్చర్యం పోయాను.. నేను నా కారియర్ లో 10 సినిమాలు లోపు మాత్రమే కథలు రాసాను..కానీ 98 సినిమాలు తీసి రేలీజ్ చేయటం అంటే మాటలు కాదు...అందుకే నేను తీయ పోయే 2 సినిమాలు కి రామ సత్యనారాయణ గారికి అప్పుచేప్పను అని అన్నారు..

ఉప్పల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ .. మా వైశ్య నిర్మాత రామ సత్యనారాయణ 100 సినిమాలు పూర్తి చేయాలి అని చెబుతున్నాను..

కల్వకుంట్ల తేజేశ్వర రావు గారు మాట్లాడుతూ.. ఈ నిర్మాత రామ సత్యనారాయణ నాకు చాలా మంచి మిత్రుడు కొత్త వాళ్ళను బాగా encourage చేస్తాడు ఈ శివ 143 విజయం గ్యారంటీ అన్నారు..

DS RAO .మాట్లాడుతూ.. నేను నిర్మాత గా 20 సినిమాలు తీసాను..ఒకసారి తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకుని వున్నప్పుడు తేజ గారు చూసి నువ్వు విలన్ గా బాగుంటవు అని encourage చేశారు.. ఈ సినిమా లో నాకు ఫుల్ లెంగ్త్ విలన్ వేషం ఇచ్చారు నిర్మాత. దర్శకుడు నాకు ఈ సినిమా బ్రేక్ ఇస్తుంది డైరెక్టర్ బాగా టేస్ట్ వున్నవాడు...

Director...cum hero.సాగర్ శైలేష్ మాట్లాడుతూ.. నన్ను హీరో ని చేసింది..డైరెక్టర్ ని చేసింది భీమవరం టాకీస్ మళ్ళీ 2 వ సినిమా శివ 143 కూడా ఇచ్చిన ఈ సంస్థ ను మరవ లేను..అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ.. రామ సత్యనారాయణ నా తోచాలా సినిమాలు తీసాడు...కచ్చితమైన నిర్మాత 10 సం. లు క్రితం అప్పుడే చెప్పాను నువ్వు 100 సినిమాలు తీస్తావు అని అన్నారు..

హీరోయిన్ చాలా ఆనందాన్ని వ్యక్థ పరిచింది..

నటీనటులు: సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,రామసత్యనారాయణ

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.