close
Choose your channels

పిక్ టాక్ : బికినీలో శ్రీయ శరన్.. సెక్సీ ఫోజుల్లో ఆమెకు సాటి ఎవరు !

Wednesday, June 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పిక్ టాక్ : బికినీలో శ్రీయ శరన్.. సెక్సీ ఫోజుల్లో ఆమెకు సాటి ఎవరు !

తన వాలు చూపు సోయగాలతో టాలీవుడ్ ని ఏలిన నటి శ్రీయ శరన్. దాదాపుగా శ్రీయ టాలీవుడ్ స్టార్స్ అందరితో నటించింది. 2018లో తన ప్రియుడు ఆండ్రు కొశ్చివ్ ని వివాహం చేసుకుంది. 38 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ ఇప్పటికి సీనియర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.

ఇటీవల శ్రీయ చాలా కాలంపాటు తన భర్తతో స్పెయిన్ లోనే గడిపింది. ఎట్టకేలకు శ్రీయ తిరిగి ఇండియాకు వచ్చింది. రాగానే ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ పిక్స్ తో రచ్చ షురూ చేసింది. పింక్ బికినిలో శ్రీయ ఇస్తున్న సెక్సీ పోజు మతిపోగోట్టే విధంగా ఉంది. కేవలం కొంటె చూపుతోనే కుర్రాళ్ల మనసులు దోచేసే శ్రీయ.. బికినీలో కనిపిస్తే ఇంటర్నెట్ లో మంటలే.

పిక్ టాక్ : బికినీలో శ్రీయ శరన్.. సెక్సీ ఫోజుల్లో ఆమెకు సాటి ఎవరు !

తన భర్తతో ముద్దు ముచ్చట్ల విశేషాలని కూడా శ్రీయ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ తిరిగి టాలీవుడ్ లో అవకాశాల వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

శ్రీయ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో చిన్న రోల్ చేస్తోంది. మరికొన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి .

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.