close
Choose your channels

స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్న‌సుబ్ర‌మ‌ణ్యం

Saturday, September 26, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుప్రీమ్ హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇటీవ‌ల రిలీజైన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పిల్లా నువ్వులేని జీవితం త‌ర్వాత మ‌రోసారి సాయిధ‌ర‌మ్ తేజ్, రెజీనా జంట ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

తేజు యాక్ష‌న్, డాన్స్, ఫైట్స్ , హారీష్ శంక‌ర్ పంచ్ ప‌వ‌ర్ ఆడియోన్స్ ని విశేషంగా అల‌రిస్తుంది. అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ రావ‌డంతో స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఈ నెల 29 నుంచి ఆంధ్ర‌, తెలంగాణ ప్రాంతాల్లో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ టీం స‌క్సెస్ టూర్ తో సంద‌డి చేయ‌నుంది.ఈ టూర్ తో సుబ్ర‌మ‌ణ్యం క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరుగుతాయి అన‌డంలో సందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.