close
Choose your channels

'123' అంటున్న సందీప్ కిషన్.....

Sunday, November 29, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టైగ‌ర్` స‌క్సెస్‌తో సందీప్‌కిష‌న్ ఇప్పుడు త‌న త‌దుప‌రి చిత్రంలో బిజీగా ఉన్నాడు. మ‌ల‌యాళం, త‌మిళం, మ‌రాఠీల్లో విజ‌య‌వంత‌మైన చిత్రం నేర‌మ్` రీమేక్ సినిమాయే ఇది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ అనీల్ సుంక‌ర స‌మ‌ర్ప‌ణ‌లో పిక్స‌ల్ డ్రీమ్స్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై అనీల్ క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌స‌న్న డైలాగ్స్ రాస్తున్నాడు. డిసెంబ‌ర్ 12నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. స‌మ్మ‌ర్ కానుక‌గా వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రానికి తెలుగులో 123` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.