close
Choose your channels

సింగం 3 టీజర్ వచ్చేస్తుంది..!

Saturday, September 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య న‌టించిన సింగం, సింగం 2 చిత్రాలు ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసాయో తెలిసిందే. సింగం సిరీస్ లో వ‌స్తున్న తాజా చిత్రం సింగం 3. ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ & 2 డి ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతి హాస‌న్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం కోసం చెన్నైలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత చెన్నైలోనే ఓ పాట చిత్రీక‌రించనున్నారు.ఇక‌ చెన్నై షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత‌ మ‌లేషియాలో ఒక వారం రోజ‌లు పాటు షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 20న మ‌లేషియా షెడ్యూల్ ప్రారంభించ‌నున్నారు. అదే రోజున సింగం 3 టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.