close
Choose your channels

తాప్సీ పాత్ర ఏంటంటే...

Monday, January 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌గ్గుబాటి రానా హీరోగా హిందీ, త‌మిళం, తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రం ఘాజీ`. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో తాప్పీ న‌టిస్తుంది. ఈ చిత్రంలో రానా నావీ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డుతున్నాడు. ఇండియా, పాకిస్థాన్‌కు జ‌రిగిన యుద్ధ స‌మయంలో ఘాజీ అనే యుద్ధ నౌక‌కు ఏమైంద‌నే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్ట‌ర్ కె.కె.మీన‌న్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో తాప్సీ ఓ బంగ్లాదేశీ రెఫ్యూజీ పాత్రలో నటిస్తుందట. అప్పట్లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ఇండియా సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే.మరి సినిమాలో తాప్సీ పాత్ర లింకు ఎలా ఉంటుందో చూడాల్సిందే..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.