close
Choose your channels

రాజశేఖర్ ప్లేస్ ఎవరంటే....

Thursday, April 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కెరీర్ స్టారింగ్ లో నువ్వునేను, చిత్రం, జయం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించిన డైరెక్టర్ తేజ ఇప్పుడు అహం అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ ను విలన్ గా పరిచయం చేయాలనుకున్నాడు తేజ అయితే కారణాలు తెలియడం లేదు కానీ ఇప్పుడు అహం నుండి రాజశేఖర్ బయటకు వచ్చేశాడట.

మరో స్టార్ హీరోను ఆ ప్లేస్ లో నటింప చేయాలని తేజ అనుకుంటున్నాడని వార్తలు వినపడ్డాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం తేజ, మాస్ మహారాజా రవితేజతో చర్చలు జరుపుతున్నాడట. అన్నీ ఓకే అయితే అధికారకంగా సమాచారం ఉగాది రోజున వెలువడుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.