పూజా కోరికను తీర్చెదెవరు?
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
ప్రస్తుతం అగ్ర కథానాయకులతో నటిస్తున్న అమ్మడు పూజా హెగ్డే. ఎన్టీఆర్‌తో ఈమె నటించిన `అరవింద సమేత` అక్టోబర్ 11న విడుదల కానుంది. కాగా.. మహేశ్‌తో `మహర్షి`లో నటిస్తుంది. ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలో ఈమె హీరోయిన్.
ఇప్పటి వరకు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్న పూజాహెగ్డేకు బయోపిక్స్‌లో నటించాలనే కోరికగా ఉందట. సానియా మీర్జా, మిథాలీరాజ్ వంటి క్రీడాకారిణిల పాత్రలు చేయాలనుకుంటుందట. వారి పాత్రలకు తన ఫిజిక్ అయితే పక్కాగా సూట్ అవుతుందని కూడా చెప్పుకుంటుంది. మరి ఈ సొగసరి కోరికను తీర్చెదెవ్వరో!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.