close
Choose your channels

బాల‌య్య‌తో ఎన్టీఆర్ గొడ‌వ స‌మ‌సిపోనుందా...

Saturday, December 19, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌త కొన్ని బాబాయ్ బాల‌య్య‌, అబ్బాయి ఎన్టీఆర్‌ల మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తుంది. ఇది కాద‌న‌లేని విష‌యం. అయితే ఈ అంత‌రుద్యం వ‌ల్ల యంగ్ టైగ‌ర్ కెరీర్‌కు ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. ఈ గొడ‌వ విష‌యంలో ఇలాగే ఉండిపోతే గ్యాప్ మ‌రింత పెరిగిపోతుంద‌ని అంటున్నారు. ఈ గ్యాప్ త‌గ్గించుకోవాల‌ని ఎన్టీఆర్ భావిస్తున్నాడ‌ట‌.

అందులో భాగంగా మూడు రోజుల క్రితం బాబాయ్ బాల‌య్య‌తో ఫోన్ మాట్లాడాడ‌ట‌. ప్ర‌స్తుతం స్పెయిన్‌లో నాన్న‌కు ప్రేమ‌తో` ఎన్టీఆర్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. స్పెయిన్ నుండి రాగానే బాబాయ్‌ను క‌లిసి క్ష‌మాప‌ణ‌లు అడ‌గ‌టానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడ‌ట‌. ఏదైతేనేం బాబాయ్, అబ్బాయ్‌ల మ‌ధ్య గొడ‌వ‌లు స‌మ‌సిపోతే అభిమానుల‌కు పండుగేన‌ని చెప్పుకోవ‌చ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.