close
Choose your channels

9 లుక్స్‌లో అదర‌గొడుతున్నాడుగా...

Monday, March 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

9 లుక్స్‌లో అదర‌గొడుతున్నాడుగా...

ఒక్కొక్క సినిమాకు ఏదైనా కొత్త‌గా చేస్తేనే ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లం. ముఖ్యంగా బ‌యోపిక్స్ చేసే స‌మ‌యంలో ఇలాంటి జాగ్ర‌త్త‌లు మ‌రీ ఎక్కువ‌గా తీసుకోవాలి.

వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుత భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోది బ‌యోపిక్ `పిఎం న‌రేంద్ర‌మోది` చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టుడు వివేక్ ఒబెరాయ్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

పాత్ర‌లో వివేక్ ఒబెరాయ్ ఒదిగిపోయి ఆక్ట‌టుకుంటున్నాడు. ఈ సినిమా కోసం వివేక్ ఒబెరాయ్ 9 లుక్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న లుక్స్ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.