close
Choose your channels

కేరళకు బాహుబలి టీమ్..

Saturday, January 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌ర్శక థీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి 2 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల బాహుబ‌లి 2 కోసం ప్రభాస్, ర‌మ్యక్రిష్ణ ల‌పై రామోజీ ఫిలింసిటీలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. తాజాగా బాహుబ‌లి2 టీమ్ కేర‌ళ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. జ‌న‌వ‌రి 19 నుంచి కేర‌ళ‌లో షూటింగ్ చేయ‌నున్నారు. ప‌ది రోజులుపాటు అక్కడ షూటింగ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేసారు. 30 ఇయ‌ర్స్ ప్రుథ్వీ బాహుబ‌లి 2లో న‌టిస్తుండ‌డం విశేషం. ఈ సినిమాని వ‌చ్చే సంవ‌త్సరంలో రిలీజ్ చేయ‌నున్నారు.
బాహుబ‌లి ను మించిన స‌క్సెస్ సాధించేలా బాహుబ‌లి2 సినిమాని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. బాహుబ‌లి 2 ఎలాంటి స‌న్సేష‌న్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే వ‌చ్చే సంవ‌త్సరం వ‌ర‌కు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.