close
Choose your channels

చిన్న హీరోకి పెద్ద హీరో సపోర్ట్..

Wednesday, November 25, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిన్న హీరోకి పెద్ద హీరో స‌పోర్ట్ దొరికింది. ఇంత‌కీ ఆ చిన్న హీరో..పెద్ద హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? చిన్న హీరో త‌ను నేను సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సంతోష్ శోభ‌న్. స‌పోర్ట్ ఇస్తున్న పెద్ద హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. త‌ను నేను చిత్రం ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఉయ్యాల జంపాల చిత్ర నిర్మాత రామ్ మోహ‌న్ తెర‌కెక్కించారు.

ఈ చిత్రం ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సంతోష్ శోభ‌న్ వ‌ర్షం, బాబీ చిత్రాల‌ను తెర‌కెక్కించిన శోభ‌న్ కుమారుడు. మ‌హేష్ శోభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో బాబీ చిత్రంలో న‌టించారు. ఆ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మ‌హేష్ త‌ను నేను మూవీ టీమ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. అలాగే బాబీ సినిమా చేసిన‌ప్ప‌టి మెమొరీస్ ఇంకా గుర్తు ఉన్నాయ‌ని...శోభ‌న్ త‌న‌యుడు సంతోష్ శోభ‌న్ ఏక్టింగ్ ఎంచుకోవ‌డంగా హ్యాపీగా ఉందంటూ ట్విట్ట‌ర్ స్పందించారు మ‌హేష్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.