close
Choose your channels

రీమేక్‌లో సునీల్‌

Wednesday, August 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌మెడియ‌న్ నుండి హీరో అయిన సునీల్ మ‌రో రీమేక్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. మిష్ట‌ర్ పెళ్లికొడుకు, త‌ఢాఖా వంటి రీమేక్స్‌లో న‌టించిన సునీల్ ఇప్పుడు మ‌ల‌యాళం సినిమా టు కంట్రీస్‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమా రైట్స్‌ను బండ్ల‌గ‌ణేష్ ద‌క్కించుకున్నాడు. ముందు ఈ సినిమాను వెంక‌టేష్‌, రామ్‌ల‌లో ఒక‌రితో సినిమా నిర్మిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాను సునీల్ హీరోగా తెర‌కెక్కిస్తార‌ట‌. ఎన్‌.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం తెలుగు నెటివిటీకి త‌గిన విధంగా మార్పులు చేర్పులు చేయ‌నున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.