close
Choose your channels

అక్షయ్ కోసం శంకర్ కేర్...

Saturday, April 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అక్షయ్ కుమార్, ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్రస్తుతం చెన్నైలో సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నెగటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అక్షయ్ కుమార్ కు సంబంధించిన లుక్ లీకైంది.

ఆ లుక్ బావుందని అందరూ అంటున్నారు. క్రో లుక్ లో కనపడనున్న అక్షయ్ కుమార్ కోసం శంకర్ చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఎందుకంటే ఈ సినిమాలో అక్షయ్ కోసం స్పెషల్ లెన్స్ ను వాడుతున్నారు. ఈ లెన్స్ కారణంగా ఏదైనా ఇన్ ఫెక్షన్ కలిగితే ఇబ్బంది అవుతుందని భావించిన శంకర్ ఓ ప్రత్యేకమైన కంటి వైద్యుడుని నియమించాడట. గతంలో కూడా శంకర్ ఐ చిత్రంతో విక్రమ్ కోసం డైటిషన్ నియమించాడు మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.