close
Choose your channels

రీమేక్ ఆలోచ‌న‌లో అల్లు అర‌వింద్‌

Monday, February 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రీమేక్ ఆలోచ‌న‌లో అల్లు అర‌వింద్‌

టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూస‌ర్స్‌లో ఒక‌రైన అల్లు అర‌వింద్.. రీసెంట్‌గా విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంటున్న గ‌ల్లీబాయ్స్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ర‌ణ‌వీర్ సింగ్‌, అలియాభ‌ట్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుద‌లై నాలుగు రోజుల్లో 50కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. ఈ సినిమాను తెలుగులో సాయిధ‌ర‌మ్ తేజ్ లేదా వైష్ణ‌వ్ తేజ్‌ల్లో ఎవ‌రో ఒక‌రితో రీమేక్ చేయాల‌నేదే అర‌వింద్ ఆలోచ‌న‌గా క‌న‌ప‌డుతుంద‌ట‌. అయితే ఇంకా ఈ రీమేక్ ఆలోచ‌న ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉంద‌ని.. కొన్నిరోజులు ఆగితే కానీ.. మరిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.