close
Choose your channels

కాకినాడ‌లో బ‌న్నీ యాక్ష‌న్‌

Wednesday, July 31, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాకినాడ‌లో బ‌న్నీ యాక్ష‌న్‌

బ‌న్నీ 19వ చిత్రం `నాన్న నేను`(విన‌ప‌డుతున్న పేరు) త‌దుప‌రి షెడ్యూల్ కోసం కాకినాడ చేరుకుంది. అక్క‌డ రెండు వారాల పాటు చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. సినిమాలో కీల‌కమైన ఫేజ్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కాకినాడ వీధుల‌తో పాటు, బీచ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో తెరెక్కించ‌బోతున్నార‌ట‌. `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్`తి చిత్రాల త‌ర్వాత బన్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.