ఫేస్ బుక్ పై అమితాబ్ కోపం...
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో భాగమైన ఫేస్‌బుక్‌పై తన కోపాన్ని ప్రదర్శించాడు. అందుకు కారణం చెప్పడానికి కూడా సోషల్ మీడియాలో భాగమైన ట్విట్టర్‌ను వేదికగా ఉపయోగించుకున్నాడు.
అసలు ఇంతకు ఏం జరిగింది. వివరాల్లోకెళ్తే..అమితాబ్ ఫేస్ బుక్ అకౌంట్ గత కొన్ని రోజులుగా ఓపెన్ కావడం లేదట. అభిమానులకు ఏదైనా విషయాలను ఫేస్బుక్ ద్వారా చెప్పలేకపోతున్నానని, విషయాలను తెలియజేసే ట్విట్టర్‌ను కంప్లైట్ బాక్స్ ఉపయోగించుకోవడం బాధగా ఉందని తెలియజేశాడు. మరి ఫేస్బుక్ వారు అమితాబ్ అలకను తీరుస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.