close
Choose your channels

ఏపీ ప్ర‌భుత్వం నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌

Wednesday, November 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ ప్ర‌భుత్వం 2014 నుండి 2016 వ‌ర‌కు నంది అవార్డుల ప్ర‌క‌టించింది. నంది అవార్డుల‌తో పాటు ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు, ర‌ఘుప‌తి వెంక‌య్య‌, బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించింది. మూడు ఏడాదిల‌కు క‌లిపి ఒకేసారి అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

ఎన్టీఆర్ జాతీయ అవార్డులు

2014 - క‌మ‌ల్ హాస‌న్‌

2015 - కె.రాఘవేంద్రరావు

2016 - ర‌జ‌నీకాంత్‌

ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డులు

2014- కృష్ణంరాజు

2015- ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్‌

2016 - చిరంజీవి

బి.ఎన్‌.రెడ్డి అవార్డులు

2014 - ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

2015- త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌

2016 - బోయ‌పాటి శ్రీ‌ను

నాగిరెడ్డి - చ‌క్ర‌పాణి అవార్డులు

2014 -ఆర్‌.నారాయ‌ణ మూర్తి

2015- ఎం.ఎం.కీర‌వాణి

2016- కె.ఎస్‌.రామారావు

స్పెష‌ల్ జ్యూరీ అవార్డులు

2014- సుద్దాల అశోక్ తేజ‌

2015- పి.సి.రెడ్డి

2016 - ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌

2014 నంది అవార్డు విజేత‌లు

ఉత్త‌మ చిత్రంః లెజెండ్‌,

ద్వితీయ ఉత్త‌మ చిత్రంః మ‌నం,

తృతీయ ఉత్త‌మ చిత్రంః హితుడు,

ఉత్త‌మ కుటుంబ క‌థా చిత్రంః టామీ,

ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రంః లౌక్యం,

జాతీయ స‌మైక్యత చిత్రంః ప్ర‌భంజ‌నం,

ఉత్త‌మ బాల‌ల చిత్రంః ఆత్రేయ‌,

ఉత్త‌మ ద్వితీయ బాల‌ల చిత్రంః రా..కిట్టు,

ఉత్త‌మ బాల‌ల చిత్ర ద‌ర్శ‌కుడుః సుధాక‌ర్ గౌడ్ (ఆదిత్య‌),

ఉత్త‌మ ఎడ్యుకేష‌న‌ల్ ఫిలిమ్ః క్విట్ స్మోకింగ్ (సుంద‌ర‌రాజా ద‌ర్శ‌క‌నిర్మాత‌),

బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమాః నా సినిమా సెన్సార్ అయిపోయింది (ప్ర‌భాక‌ర్ జైన్ ),

తెర‌వెనుక తెలుగు సినిమా (ప్ర‌మోద్ కుమార్‌),

ఉత్త‌మ సినీ విశ్లేష‌కుడుః పుల‌గం చిన్నారాయ‌ణ‌,

ఉత్త‌మ‌ న‌టుడుః బాల‌కృష్ణ (లెజెండ్‌),

ఉత్త‌మ న‌టిః అంజ‌లి (గీతాంజ‌లి),

ఉత్త‌మ ద‌ర్శ‌కుడుః బోయ‌పాటి శ్రీ‌ను (లెజెండ్),

ఉత్త‌మ స‌హాయ‌న‌టుడుః నాగ‌చైత‌న్య (మ‌నం),

ఉత్త‌మ స‌హాయ‌న‌టిః ల‌క్ష్మీ మంచు (చంద‌మామ క‌థ‌లు),

ఉత్త‌మ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ (ఎస్వీఆర్ అవార్డు)- రాజేంద్ర‌ప్ర‌సాద్ (టామీ),

అల్లు రామ‌లింగ‌య్య అవార్డు - బ్ర‌హ్మానందం (రేసు గుర్రం),

ఉత్త‌మ హాస్య న‌టి - విద్యుల్లేఖా రామ‌న్ (ర‌న్ రాజా ర‌న్‌),

ఉత్త‌మ విల‌న్ః జ‌గ‌ప‌తిబాబు (లెజెండ్‌),

ఉత్త‌మ బాల‌న‌టుడుః గౌత‌మ్ కృష్ణ (1-నేనొక్క‌డినే),

ఉత్త‌మ బాల‌న‌టిః అనూహ్య (ఆత్రేయ‌),

ఉత్త‌మ నూత‌న ద‌ర్శ‌కుడుః చందు మొండేటి (కార్తికేయ‌),

ఉత్త‌మ స్క్రీన్ ప్లే ర‌చ‌యితః ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి (పిల్లా నువ్వు లేని జీవితం),

ఉత్త‌మ క‌థా ర‌చ‌యితః కృష్ణ‌వంశీ (గోవిందుడు అంద‌రివాడేలే),

ఉత్త‌మ మాట‌ల ర‌చ‌యితః ఎం.ర‌త్నం (లెజెండ్‌),

ఉత్త‌మ పాట‌ల ర‌చ‌యితః చైత‌న్య ప్ర‌సాద్ (బ్రోక‌ర్ 2.. ఎవ‌డెవ‌డో ప‌స్తుంటే),

ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణంః సాయిశ్రీ‌రామ్ (అలా ఎలా),

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడుః అనూప్ రూబెన్స్‌(మ‌నం),

ఉత్త‌య గాయ‌కుడు (ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు అవార్డు) - విజ‌య్ యేసుదాస్ (లెజెండ్ - నీ కంటి చూపు),

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌నిః కె.ఎస్‌.చిత్ర (ముకుంద - గోపిక‌మ్మ‌),

ఉత్త‌మ ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు (లెజెండ్),

ఉత్త‌మ క‌ళా ద‌ర్శ‌కుడుః విజ‌య్ కృష్ణ (హ‌నుమాన్ చాలీసా),

ఉత్త‌మ నృత్య ద‌ర్శ‌కుడుః ప్రేమ్ ర‌క్షిత్ (ఆగ‌డు - నారి నారి),

ఉత్త‌మ ఆడియోగ్ర‌ఫీ - ఈ. రాధాకృష్ణ (కార్తికేయ‌),

ఉత్త‌మ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ - ఉద్ధండ్ (ఓరి దేవుడా),

ఉత్త‌మ మేక‌ప్ ఆర్టిస్ట్ః కృష్ణ (శ‌నిదేవుడు),

ఉత్త‌మ ఫైట్ మాస్ట‌ర్ః రామ్ -ల‌క్ష్మ‌ణ్ (లెజెండ్‌),

ఉత్త‌మ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ః ర‌విశంక‌ర్ (రేసు గుర్రం),

ఉత్త‌మ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ (ఫిమేల్‌)ః చిన్మ‌యి (మ‌నం),

స్పెష‌ల్ ఎఫెక్ట్స్ః ర‌ఘునాథ్ (లెజెండ్‌),

స్పెష‌ల్ జ్యూరీ అవార్డ్స్ః అవ‌స‌రాల శ్రీ‌నివాస్ (ఊహ‌లు గుస‌గుస‌లాడే), మేకా రామ‌కృష్ణ (మ‌ళ్లీ రాదోయ్ లైఫ్‌), కృష్ణారావు (అడ‌వి కాచిన వెన్నెల‌),

అడిష‌న‌ల్ రిక‌మెండేష‌న్ అవార్డ్స్ః కృష్ణేశ్వ‌ర‌రావు (చంద‌మామ క‌థ‌లు), రాధాస్వామి ఆవుల (ఓ మ‌నిషి క‌థ‌).

2015 నంది అవార్డుల విజేత‌లు

ఉత్త‌మ చిత్రంః బాహుబ‌లి,

ద్వితీయ ఉత్త‌మ చిత్రంః ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం,

తృతీయ ఉత్త‌మ చిత్రంః నేను శైల‌జ‌,

ఉత్త‌మ కుటుంబ క‌థా చిత్రంః మ‌ళ్ళి మ‌ళ్ళీ ఇది రాని రోజు,

ఉత్త‌మ జ‌నాద‌ర‌ణ పొందిన చిత్రంః శ్రీ‌మంతుడు,

జాతీయ స‌మైక్యత చిత్రంః కంచె,

ఉత్త‌మ బాల‌ల చిత్రంః దాన‌వీర శూర‌క‌ర్ణ‌,

ఉత్త‌మ డాక్యుమెంట‌రీః సీతావ‌లోక‌నం,

ఉత్త‌మ ఎడ్యుకేష‌న‌ల్ ఫిలిమ్ః నీరు - చెట్టు,

బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమాః తెలుగు సినిమాల్లో డ‌బ్బింగ్ పాట‌లు (డా.పైడిపాల‌),

ఉత్త‌మ సినీ విశ్లేష‌కుడుః డా.కంపెళ్ళ ర‌విచంద్ర‌,

ఉత్త‌మ‌ న‌టుడుః మ‌హేష్‌బాబు (శ్రీ‌మంతుడు),

ఉత్త‌మ న‌టిః అనుష్క (సైజ్ జీరో),

ఉత్త‌మ ద‌ర్శ‌కుడుః ఎస్.ఎస్‌.రాజ‌మౌళి (బాహుబ‌లి),

ఉత్త‌మ స‌హాయ‌న‌టుడుః పోసాని కృష్ణ‌ముర‌ళి (టెంప‌ర్‌),

ఉత్త‌మ స‌హాయ‌న‌టిః ర‌మ్య‌కృష్ణ (బాహుబ‌లి),

ఉత్త‌మ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ (ఎస్వీఆర్ అవార్డు) - అల్లు అర్జున్ (రుద్ర‌మ‌దేవి),

అల్లు రామ‌లింగ‌య్య అవార్డు - వెన్నెల కిషోర్ (భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌),

ఉత్త‌మ హాస్య న‌టి - స్నిగ్థ (జ‌త‌క‌లిసే),

ఉత్త‌మ విల‌న్ః రానా (బాహుబ‌లి),

ఉత్త‌మ బాల‌న‌టుడుః మాస్ట‌ర్ ఎన్టీఆర్ (దాన‌వీర శూరక‌ర్ణ‌),

ఉత్త‌మ బాల‌న‌టిః కారుణ్య (దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌),

ఉత్త‌మ నూత‌న ద‌ర్శ‌కుడుః నాగ అశ్విన్ (ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం),

ఉత్త‌మ స్క్రీన్ ప్లే ర‌చ‌యితః కిషోర్ తిరుమ‌ల‌(నేను శైల‌జ‌),

ఉత్త‌మ క‌థా ర‌చ‌యితః క్రిష్ జాగ‌ర్ల‌మూడి (కంచె),

ఉత్త‌మ మాట‌ల ర‌చ‌యితః బుర్రా సాయిమాధ‌వ్ (మ‌ళ్ళి మ‌ళ్ళీ ఇది రాని రోజు),

ఉత్త‌మ పాట‌ల ర‌చ‌యితః రామ‌జోగయ్య శాస్త్రి (శ్రీ‌మంతుడు - ఓ నిండు భూమి),

ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణంః కె.కె. సెంథిల్ కుమార్ (బాహుబ‌లి),

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడుః కీర‌వాణి (బాహుబ‌లి),

ఉత్త‌య గాయ‌కుడు (ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు అవార్డు) - కీర‌వాణి (బాహుబ‌లి - ఎవ్వ‌డంట ఎవ్వ‌డంట‌),

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌నిః చిన్మ‌యి (గ‌త‌మా గ‌త‌మా - మ‌ళ్ళి మ‌ళ్ళీ ఇది రాని రోజు),

ఉత్త‌మ ఎడిట‌ర్ః న‌వీన్ నూలి (లేడీస్ అండ్ జెంటిల్ మేన్‌),

ఉత్త‌మ క‌ళా ద‌ర్శ‌కుడుః సాబు సిరిల్‌ (బాహుబ‌లి),

ఉత్త‌మ నృత్య ద‌ర్శ‌కుడుః ప్రేమ్ ర‌క్షిత్ (బాహుబ‌లి - ఇరుక్కుపో),

ఉత్త‌మ ఆడియోగ్ర‌ఫీ - పి.ఎం.స‌తీష్‌ (బాహుబ‌లి),

ఉత్త‌మ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ - ర‌మా రాజమౌళి, ప్ర‌శాంతి (బాహుబ‌లి),

ఉత్త‌మ మేక‌ప్ ఆర్టిస్ట్ః ఆర్‌. మాధ‌వ‌రావు (దాన‌వీర శూర‌క‌ర్ణ‌),

ఉత్త‌మ ఫైట్ మాస్ట‌ర్ః పీట‌ర్ హెయిన్స్‌(బాహుబ‌లి),

ఉత్త‌మ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ః ర‌విశంక‌ర్ (బాహుబ‌లి),

ఉత్త‌మ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ (ఫిమేల్‌)ః సౌమ్య (రుద్ర‌మ‌దేవి),

స్పెష‌ల్ ఎఫెక్ట్స్ః వి.శ్రీ‌నివాస్ మోహ‌న్ (బాహుబ‌లి),

స్పెష‌ల్ జ్యూరీ అవార్డ్స్ః నిత్యా మీన‌న్ (మ‌ళ్ళి మ‌ళ్ళీ ఇది రాని రోజు) , పార్వ‌తీశం (కేరింత‌), విజ‌య్ దేవ‌ర‌కొండ (ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం),

వి.ఎస్‌.జ్ఞాన‌శేఖ‌ర్ (కంచె, మ‌ళ్ళి మ‌ళ్ళీ ఇది రాని రోజు), శ‌ర్వానంద్ (మ‌ళ్ళి మ‌ళ్ళీ ఇది రాని రోజు).

2016 నంది అవార్డు విజేత‌లు

ఉత్త‌మ చిత్రంః పెళ్లి చూపులు,

ద్వితీయ ఉత్త‌మ చిత్రంః అర్థ నారి,

తృతీయ ఉత్త‌మ చిత్రంః మ‌న‌లో ఒక‌డు,

ఉత్త‌మ కుటుంబ క‌థా చిత్రంః శ‌త‌మానం భ‌వ‌తి,

ఉత్త‌మ జ‌నాద‌ర‌ణ పొందిన చిత్రంః జ‌న‌తా గ్యారేజ్‌,

ఉత్త‌మ బాల‌ల చిత్రంః షాను, ద్వితీయ ఉత్త‌మ బాల‌ల చిత్రంః మ‌ట్టిలో మాణిక్యాలు,

ఉత్త‌మ డాక్యుమెంట‌రీః పి.వి.న‌ర‌సింహారావుస్ న్యూ ఇండియా,

ద్వితీయ ఉత్త‌మ డాక్యుమెంట‌రీః డోలు - స‌న్నాయి,

బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమాః పసిడి తెర (పుల‌గం చిన్నారాయ‌ణ‌),

ఉత్త‌మ సినీ విశ్లేష‌కుడుః విజ‌య్ ప్ర‌సాద్ వ‌ట్టి,

ఉత్త‌మ‌ న‌టుడుః ఎన్టీఆర్ (నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్‌),

ఉత్త‌మ న‌టిః రీతూ వ‌ర్మ (పెళ్ళి చూపులు),

ఉత్త‌మ ద‌ర్శ‌కుడుః స‌తీష్ వేగేశ్న (శ‌త‌మానం భ‌వ‌తి),

ఉత్త‌మ స‌హాయ‌న‌టుడుః మోహ‌న్ లాల్ (మ‌న‌మంతా),

ఉత్త‌మ స‌హాయ‌న‌టిః జ‌య‌సుధ (శ‌త‌మానం భ‌వ‌తి),

ఉత్త‌మ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ (ఎస్వీఆర్ అవార్డు) - న‌రేష్ (శ‌త‌మానం భ‌వ‌తి),

అల్లు రామ‌లింగ‌య్య అవార్డు - స‌ప్త‌గిరి (ఎక్స్‌ప్రెస్ రాజా),

ఉత్త‌మ హాస్య న‌టి - ప్ర‌గ‌తి (క‌ళ్యాణ వైభోగ‌మే),

ఉత్త‌మ విల‌న్ః ఆది పినిశెట్టి (స‌రైనోడు),

ఉత్త‌మ బాల‌న‌టుడుః మాస్ట‌ర్ మైఖెల్ గాంధీ (సుప్రీమ్‌) ,

ఉత్త‌మ బాల‌న‌టిః రైనా రావు (మ‌న‌మంతా),

ఉత్త‌మ నూత‌న ద‌ర్శ‌కుడుః క‌ల్యాణ్ కృష్ణ (సోగ్గాడే చిన్ని నాయ‌నా),

ఉత్త‌మ స్క్రీన్ ప్లే ర‌చ‌యితః ర‌వికాంత్ పేరేపు, అడివి శేష్‌(క్ష‌ణం),

ఉత్త‌మ క‌థా ర‌చ‌యితః కొర‌టాల శివ‌(జ‌న‌తా గ్యారేజ్‌),

ఉత్త‌మ మాట‌ల ర‌చ‌యితః అవ‌స‌రాల శ్రీ‌నివాస్ (జ్యో అచ్యుతానంద‌),

ఉత్త‌మ పాట‌ల ర‌చ‌యితః రామ‌జోగయ్య శాస్త్రి (జ‌నతా గ్యారేజ్‌- ప్ర‌ణామం),

ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణంః స‌మీర్ రెడ్డి (శ‌త‌మానం భ‌వ‌తి),

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడుః మిక్కీ జే మేయ‌ర్ (అఆ, శ‌త‌మానం భ‌వ‌తి),

ఉత్త‌మ‌ గాయ‌కుడు (ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు అవార్డు) - వందేమాత‌రం శ్రీ‌నివాస్ (దండ‌కార‌ణ్యం - క‌మ్మ‌నైన అమ్మపాట‌),

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌నిః చిన్మ‌యి (మ‌న‌సంతా మేఘ‌మై - క‌ళ్యాణ వైభోగ‌మే),

ఉత్త‌మ ఎడిట‌ర్ః న‌వీన్ నూలి (నాన్న‌కు ప్రేమ‌తో),

ఉత్త‌మ క‌ళా ద‌ర్శ‌కుడుః ఎ.ఎస్‌.ప్ర‌కాష్ (జ‌న‌తా గ్యారేజ్‌),

ఉత్త‌మ నృత్య ద‌ర్శ‌కుడుః రాజు సుంద‌రం (జ‌న‌తా గ్యారేజ్ - ప్ర‌ణామం),

ఉత్త‌మ ఆడియోగ్ర‌ఫీ - ఇ.రాధాకృష్ణ (స‌రైనోడు),

ఉత్త‌మ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ - వి.తిరుమ‌లేశ్వ‌ర‌రావు (శ్రీ చిలుకూరి బాలాజీ),

ఉత్త‌మ మేక‌ప్ ఆర్టిస్ట్ః రంజిత్ (అర్థ‌నారి),

ఉత్త‌మ ఫైట్ మాస్ట‌ర్ః వెంక‌ట్ (సుప్రీమ్‌),

ఉత్త‌మ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ః వాసు (అర్థ‌నారి),

ఉత్త‌మ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ (ఫిమేల్‌)ః లిప్సిక (ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా),

స్పెష‌ల్ ఎఫెక్ట్స్ః ఫైర్ ఫ్లై(సోగ్గాడే చిన్ని నాయనా),

స్పెష‌ల్ జ్యూరీ అవార్డ్స్ః నాని (జెంటిల్ మాన్‌),

చంద్ర‌శేఖ‌ర్ యేలేటి (మ‌న‌మంతా),

సాగ‌ర్ కె.చంద్ర (అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు).

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.