close
Choose your channels

గౌర‌వప్ర‌ద‌మైన అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి

Wednesday, November 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అవార్డు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్ర‌తిష్టాత్మ‌క ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు మెగాస్టార్ కు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేశారు.

'ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డుకు క‌మిటీ న‌న్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప వ్య‌క్తి పేరిట నెల‌కొల్పిన అవార్డు 2016 ఏడాదికి గాను న‌న్ను ఎంపిక చేసినందుకు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి..జ్యూరికి నా కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మిగ‌తా విజేత‌ల‌కు నా అభినంద‌న‌లు' అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.