close
Choose your channels

బొలివియాకు బన్ని...

Wednesday, March 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం సరైనోడు`. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రీసెంట్ గా రిలీజైన టీజర్ సన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నఈ చిత్రంలో బన్ని ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్న క్యాథరిన్ కు బాడీగార్డ్ రోల్ లో కనపడతాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కూడా నటించడం విశేషం. లెటెస్ట్ న్యూస్ ప్రకారం చిత్రయూనిట్ ఈరోజు దక్షిణ అమెరికాకు బయలుదేరి వెళుతున్నారట. కొన్ని సీన్స్ తో పాటు బొలివియాలో ఓ సాంగ్ చిత్రీకరణ జరుపనున్నారట. రానున్న ఆదివారం నుండి ఈ సాంగ్ ను బన్ని, రకుల్ పై చిత్రీకరిస్తారట. సినిమాను ఏప్రిల్ 22న విడుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.