బ్రహ్మానందం గుండెకు శ్రస్తచికిత్స
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఆదివారం ముంబైలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని దగ్గరలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలించారు. ఆయన్ని పరిశీలించిన డాక్టర్స్ శస్త్రచికిత్స చేయించాలని సూచించారు.
ఇన్స్టిట్యూట్కు చెందిన రమాకాంత్, సోమవారం శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవాలని అభిమానులు సహా అందరూ సోషల్ మీడియాలో మెసేజ్లు పోస్ట్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.