close
Choose your channels

సూపర్ స్టార్ తో కలిసి చేయాలనుందంటున్న బన్ని...

Tuesday, June 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మలయాళ సూపర్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక ప్రస్తావన అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు తెలుగు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మాత్రం ఈ సూపర్ స్టార్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడట.

మలయాళంలో ఫాజిద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్, నవీన్ పాలీ వంటి యంగ్ హీరోస్ ఇష్టమైనా తనకు మోహన్ లాల్ ఆల్ టైం ఫేవరేట్ యాక్టర్ అని బన్ని రీసెంట్ గా కేరళలో చెప్పుకొచ్చాడు. తనకు మోహన్ లాల్ తో కలిసి నటించాలనుందని, త్వరలోనే ఆ కోరిక తీరుతుందని భావిస్తున్నానని బన్ని చెప్పుకొచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.