close
Choose your channels

చిరుతో త్రివిక్ర‌మ్‌

Saturday, November 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరుతో త్రివిక్ర‌మ్‌

మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం `సైరా న‌రసింహారెడ్డి` చిత్రీక‌ర‌ణ‌ను ఇంకా పూర్తి చేయ‌లేదు కానీ.. త‌దుప‌రి సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్ల‌క‌ముందే.. త‌దుప‌రి సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

మాట‌ల మాంత్రికుడు అని అంద‌రూ పిలుచుకునే రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తార‌ట‌. ఈలోపు త్రివిక్ర‌మ్‌, బ‌న్ని కాంబినేష‌న్‌లో సినిమాను పూర్తి చేస్తార‌ట‌. త‌దుప‌రే చిరు, త్రివిక్ర‌మ్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుంది. గ‌తంలో చిరంజీవి న‌టించిన జై చిరంజీవ చిత్రానికి త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌ను అందించిన సంగ‌తి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.