close
Choose your channels

నిజంగా అదృష్టంగా భావిస్తున్నా - దేవిశ్రీప్ర‌సాద్

Thursday, April 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌న‌దైన శైలిలో సంగీతం అందిస్తూ..త‌న‌కంటూ ఓ క్రేజ్ ఏర్ప‌రుచుకున్న యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్. ఇంత‌కీ...దేవిశ్రీ అదృష్టంగా భావిస్తున్నా అని ఎందుకు అన్నార‌ని ఆలోచిస్తున్నారా..? మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రానికి వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. అయితే ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీప్ర‌సాద్. అలాగే బాల‌య్య 100వ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకి కూడా దేవిశ్రీప్ర‌సాదే సంగీతం అందిస్తుండ‌డం విశేషం.

ఈ విష‌యం పై దేవిశ్రీ స్పందిస్తూ...తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు మూల స్థంభాల్లాంటి అగ్ర‌హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ కెరీర్ లో మైలురాయి చిత్రాల్లో నాకు అవ‌కాశం రావ‌డం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. నిజ‌మే..దేవిశ్రీప్ర‌సాద్ అదృష్ట‌వంతుడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.