close
Choose your channels

సూపర్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసింది

Monday, August 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయాలని అందరూ ఎదురుచూస్తుంటారు. అలాంటి అవకాశాన్ని ధన్సిక చేజిక్కించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రజనీ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. రాధికా అప్టే రజనీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. బ్యాంకాక్, మలేషియాల్లో ఎక్కువ భాగం సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రజనీ తనయగా నటించే అవకాశాన్ని దక్కించుకున్న ధన్సిక మంచి ఆఫర్ ను కొట్టేసిందని తమిళ వర్గాలు అనుకుంటున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.