close
Choose your channels

సూర్య‌ను బాలీవుడ్‌కు తీసుకెళ్ళాలంటున్న డైరెక్ట‌ర్‌

Tuesday, January 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు, త‌మిళ సినిమా రంగాల్లో మార్కెట్ క‌లిగి ఉన్న సూర్య వర్మ డైరెక్ట్ చేసిన ర‌క్త‌చరిత్ర సినిమాతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు బాలీవుడ్‌కు చెందిన స్టార్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరాణీ సూర్య‌ను బాలీవుడ్‌కు తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

ఈ విష‌యాన్ని స‌ద‌రు డైరెక్ట‌ర్ నిన్న చెన్నైలో జ‌రిగిన ఇరుదు సుట్రు సినిమా ఆడియో వేడుక‌లో తెలియ‌జేశాడు. హిందీ, త‌మిళ ఇండ‌స్ట్రీలో మంచి టాలెంట్ దాగి ఉంది. కాబ‌ట్టి రెండు చిత్రసీమ‌లు క‌లిసి ప‌నిచేస్తే మంచి చిత్రాలు చేయ‌వ‌చ్చునని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.