close
Choose your channels

ఎన్టీఆర్ సినిమాలో మరో మలయాళ హీరో...

Wednesday, December 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుంది. సంక్రాంతి కానుకగా సినిమా జనవరి 13న విడుదలవుతుంది. జనతా గ్యారేజ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం మరో మలయాళ నటుడు నటించబోతున్నాడట. పహిద్ ఫాసిల్ ను కొరటాల ఈ పాత్ర కోసం సంప్రదించాడట. పహద్ కూడా అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిభ్రవరిలో స్టార్ట్ చేస్తారట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.