close
Choose your channels

గౌతమిపుత్ర శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్న 100 థియేటర్స్ లిస్ట్

Thursday, December 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌పంచ సినిమా చ‌రిత్రలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ట్రైల‌ర్‌ను 100 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ డిసెంబర్ 16న క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కోటిలింగాలలో ట్రైల‌ర్ ప్రపంచ వ్యాప్తంగా వంద థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్ స‌హా టోటల్ టీం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్నారు. కోటిలింగాల ప్రాంతంలోని కోటేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హించిన తర్వాత క‌రీంన‌గ‌ర్‌లోని తిరుమ‌ల థియేట‌ర్‌కు వెళ్లి సాయంత్రం ఐదు గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రిస్తారు.
గౌతమిపుత్ర శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుద‌ల చేయ‌నున్న 100 థియేట‌ర్స్ లిస్ట్‌

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ విడుదలవుతున్న థియేటర్స్‌.

1. గుంటూరు సరస్వతి
2. ఒంగోలు గోపి
3. తెనాలి సంగమేశ్వర
4. నర్సరావుపేట లక్ష్మీనరసింహ
5. చిలకలూరిపేట సాయికార్తీక్ సిటీసెంటర్
6. రేపల్లె రాజ్యలక్ష్మి
7. అద్దంకి విఎన్ఎస్పి ప్యాలెస్
8. వినుకొండ కీర్తిడీలక్స్
9. పిడుగురాళ్ల గంగమహల్
10. సత్తెనపల్లి సాయికృష్ణ
11. మంగళగిరి - ఊర్వశి
12. విజయవాడ కపర్థి
13. మచిలిపట్నం సిరివెంకట్
14. గుడివాడ భాస్కర్
15. తిరువూరు వెంకట్రామ
16. నందిగామ లక్ష్మీప్రసన్న
17. కైకలూరు వెంకటరమణ
18. మైలవరం నారాయణ
19. రాజమండ్రి అశోక
20. కాకినాడ దేవి ఎస్-1
21. అమలాపురం రామ
22. మండపేట సప్తగిరి
23. జగ్గంపేట నాగేశ్వర
24. రావులపాలెం వి2
25. ధవళేశ్వరం మురళీకృష్ణ
26. ఆర్.సి.పురం సూర్య ఎన్1
27. పిఠాపురం పూర్ణ
28. పెద్దాపురం వీరభద్ర
29. నెల్లూరు నర్తకి
30. గూడూరు సుందర్మహల్
31. కావలి మానస
32. కందుకూరు కోటేశ్వర
33. వెంకటగిరి జ్యోతిమహల్
34. కనిగిరి శ్రీనివాస
35. పొదిలి హరికృష్ణ
36. నాయుడుపేట మురళి
37. సూళ్లూరుపేట లక్ష్మి
38. దర్శి శివశంకర్
39. అనంతపురం గౌరి
40. తాడిపత్రి విజయలక్ష్మి
41. ధర్మవరం రంగసినీ సెంట్రల్
42. కదిరి రాధిక
43. గుంతకల్ కెపిఎన్
44. కర్నూల్ శ్రీరామ
45. నంద్యాల రామనాధ్
46. ఆదోని సత్యం
47. ఎమ్మిగనూర్ మిని శివ
48. కడప రవి
49. ప్రొద్దుటూరు ఆర్వేటి
50. తిరుపతి ప్రతాప్
51. మదనపల్లి రవి
52. చిత్తూరు దేవి ఎన్-1
53. బళ్లారి రాధిక-రాఘవేంద్ర
54. హిందుపురం లక్ష్మి
55. రాజంపేట పివైపి ప్యాలెస్
56. రాయచోటి గౌతమ్
57. కోడూరు కృష్ణ
58. ఉరవకొండ బాలాజీపిప్యాలెస్
59. మార్కాపురం జగదీశ్వరి
60. నందికొట్కూర్ శివశంకర్
61. శ్రీకాళహస్తి విజయలక్ష్మి
62. ్ రాయదుర్గం కెబి పి ప్యాలెస్
63. డోన్ శ్రీరామ
64. ఏలూరు శ్రీసత్యనారాయణటాకీస్
65. భీమవరం కిషోర్
66. తణుకు ప్రత్యూష
67. తాడేపల్లిగూడెం రంగమహల్
68. పాలకొల్లు మారుతి
69. జంగారెడ్డిగూడెం శ్రీరాజరాజేశ్వరి
70. చింతలపూడి రత్నపి ప్యాలెస్
71. నారాయణగూడ శాంతి
72. కూకట్పల్లి భ్రమరాంబ
73. ఉప్పల్ ఏసియన్ సినీస్క్వేర్
74. కొత్తగూడెం మహేశ్వరి
75. మహబూబాబాద్ వెంకట్రామ
76. వరంగల్ జెమిని కాంప్లెక్స్
77. నిజామాబాద్ ఏసియన్ గీతామల్టిప్లెక్స్
78. మహబూబ్నగర్ తిరుమలకాంప్లెక్స్
79. ఖమ్మం ఆదిత్య
80. కరీంనగర్ తిరుమల
81.
కోదాడ శ్రీనివాస
82. నల్గొండ తిరుమల
83. మిర్యాలగూడ శ్రీనివాస
84. ్ కామారెడ్డి ప్రియ కాంప్లెక్స
85. ఐజ శివసాయి
86. సూర్యాపేట నవ్య
87. వైజాగ్ లీలామహల్
88. గోపాలపట్నం సత్యం
89. గాజువాక లక్ష్మికాంప్లెక్స్
90. విజయనగరం కృష్ణ
91. శ్రీకాకుళం కిన్నెర కాంప్లెక్స్
92. పలాస అన్నపూర్ణ
93.  పాయకరావుపేట సూర్యమహల్
94. అనకాపల్లి రాజ థియేటర్
95. నర్సీపట్నం శ్రీకన్య
96. తగరపువలస గణేష్
97. నరసన్నపేట రాజేశ్వరి
98. రాజాం సీతారామ
99. పార్వతీపురం సౌందర్య
100. చీపురుపల్లి అమోగ

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.