close
Choose your channels

నేను లోక‌ల్ ట్రైల‌ర్ కు విశేష స్పంద‌న‌..!

Wednesday, January 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన నేను లోక‌ల్ ఆడియోను సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే....ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ లో 2 మిలియ‌న్ వ్యూస్, ఫేస్ బుక్ లో 4 మిలియ‌న్ వ్యూస్ కు ద‌గ్గ‌ర‌ల్లో ఉంది. ఈ సంద‌ర్భంగా నేను లోక‌ల్ ట్రైల‌ర్ ను ఆద‌రించినందుకు నిర్మాత‌ దిల్ రాజు థ్యాంక్స్ తెలియ‌చేసారు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన నేను లోక‌ల్ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.