close
Choose your channels

'గురు' బాగానే రాబడుతున్నాడు

Saturday, April 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్టరీ వెంక‌టేష్ బాక్సింగ్ కోచ్‌గా, రితిక సింగ్ శిష్యురాలిగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా `గురు`. త‌మిళంలో, హిందీలో మాధ‌వ‌న్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో రీమేక్ చేశారు.
విడుద‌ల రోజు నుండే పాజిటివ్ టాక్‌ను రాబ‌ట్టుకున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌డం విశేషం. వెంక‌టేష్ స‌రికొత్త బాడీ లాంగ్వేజ్ బావుందంటూ, ఏజ్ త‌గ్గ పాత్ర‌లో వెంక‌టేష్ ఒదిగిపోయార‌ని సినిమా చూసిన వారంద‌రూ అంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.