close
Choose your channels

చ‌ర‌ణ్ - సుకుమార్ మూవీ అప్ డేట్..

Wednesday, June 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ధృవ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో ఓ మూవీ చేయ‌నున్నారు. ఈ చిత్రం ఆగ‌ష్టులో ప్రారంభం కానున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే...డైరెక్ట‌ర్ సుకుమార్ చ‌ర‌ణ్ తో చేయ‌నున్న సినిమా ఆగ‌ష్టులో ప్రారంభం కాద‌ని... ధృవ పూర్త‌యిన త‌ర్వాత‌ అక్టోబ‌ర్ నుంచి చ‌ర‌ణ్ తో చేయ‌నున్న సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. సుకుమార్ ఓ వైపు చ‌ర‌ణ్ మూవీ స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తూనే మ‌రో వైపు త‌న అన్న కొడుకు అశోక్ తో ద‌ర్శ‌కుడు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.