close
Choose your channels

పాటపాడనున్న హీరో

Wednesday, February 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో నారా రోహిత్. ప్రస్తుతం అరడజను సినిమాలు లైన్లో ఉన్నాయి. లెటెస్ట్ న్యూస్ విషయానికి వస్తే ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో సావిత్రి అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంలో నారారోహిత్ నటిస్తున్నాడు. ప్రేమకథాచిత్రం సహా పలు చిత్రాల్లో నటించిన నందిత హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా నానక్ రాంగూడలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాకు శ్రవణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఓసాంగ్ ను నారారోహిత్ పాడితే బావుంటుందని భావించిన శ్రవణ్ నారారోహిత్ ను రిక్వెస్ట్ చేయడం, నారారోహిత్ కూడా సరేననడం జరిగిపోయాయట. త్వరలోనే నారా రోహిత్ యాక్షనే కాదు గాత్రాన్ని కూడా వినబోతున్నామన్నమాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.