అఖిల్ థర్డ్ ఫిల్మ్ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!
Monday, October 24, 2016 తెలుగు Comments
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
Listen to article
--:-- / --:--
1x
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
అక్కినేని అఖిల్ మాస్ ఆడియోన్స్ ఆకట్టుకోవడం కోసం చేసిన తొలి చిత్రం అఖిల్ ఆకట్టుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని రెండో సినిమా కోసం అఖిల్ చాలా కథలు విని ఫైనల్ గా విక్రమ్ కుమార్ చెప్పిన కథ ఓకే చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జనవరిలో అఖిల్ - విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆతర్వాత అఖిల్ చేసే మూడవ చిత్రం కోసం మాస్ మూవీస్ మాస్టర్ బోయపాటి శ్రీను ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇటీవల నాగార్జున, అఖిల్ బోయపాటి తో ఈ విషయం గురించి చర్చించారని తెలిసింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళుతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే...అఖిల్ మూడవ చిత్రం బోయపాటి శ్రీను తో ఉండచ్చు. మరి...ఏం జరుగుతుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.