close
Choose your channels

వెంకటేష్ టైటిల్..?

Friday, September 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్టరీ వెంకటేష్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో ఓ రీమేక్ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సాలా ఖద్దూస్ అనే పేరుతో రూపొందిన క్రీడా నేపథ్య చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా కనపడుతున్నాడు. ఈ నెలలలోనే సినిమా రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించుకోనుంది. బాలీవుడ్ చిత్రంలో బాక్సర్ గా నటించిన రియల్ బాక్సర్ రితిక సింగ్ తెలుగులో కూడా నటిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి తెలుగులో గురు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.