close
Choose your channels

'జనతాగ్యారేజ్' ఆడియో హైదరాబాద్ లో కాదా..?

Tuesday, June 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొర‌టాల శివ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం జ‌న‌తాగ్యారేజ్‌. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. సినిమాను ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మోహ‌న్‌లాల్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లోన‌టిస్తున్నాడు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని జూలై 25న నిర్వ‌హిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాజాగా ఈ చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్‌లో కాకుండా ఖ‌మ్మంలో నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.