close
Choose your channels

క‌మ‌ల్‌తో దక్షిణ కొరియా భామ

Monday, January 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌మ‌ల్‌తో దక్షిణ కొరియా భామ

కమ‌ల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం 'ఇండియన్ 2'. 22 ఏళ్ల తర్వాత వీరి కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ నెల 18 నుండి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుంది.

ఈమెతో పాటు సుజీ బే అనే దక్షిణ కొరియా భామ నటించనుందని సమాచారం. ఓ కొరియన్ నటి తమిళ సినిమాలో నటించనుండటం ఇదే ప్రథమం. చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు తైవాన్, ఉక్రెయిన్‌లో చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమా కోసం కాజల్ కత్తిసాము వంటి విద్యలను కూడా నేర్చుకుంటుంది. కమల్ హాసన్ బరువు తగ్గుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.