close
Choose your channels

'కాటమరాయుడు' శాటిలైట్ హక్కులు ఎవరివంటే...

Monday, March 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో కిషోర్ పార్థసాని(డాలీ) ద‌ర్శ‌క‌త్వంలో నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా మార్చి 24న విడుద‌ల కానుంది. సినిమా ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను మార్చి 18న గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు భారీ పోటీ నెల‌కొంది. జెమిని టీవీవారు దాదాపు ప‌న్నెండున్న‌ర కోటి రూపాయ‌లు చెల్లించి శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నార‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.