close
Choose your channels

మహేష్ హీరోయిన్ కు పెళ్లైంది...

Monday, May 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ హీరోయిన్ అతిథిరావు, తన ప్రేమికుడు రేడియో జాకీ అనుమోల్ ను ఆదివారం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఏడేళ్లుగా వీరి మధ్య ప్రేమకు ముడిపడింది. ఈ విషయాన్ని అనుమోల్ ట్విట్టర్ లో తెలియజేశాడు. అయితే ఎక్కడ పెళ్లి చేసుకున్నామని మాత్రం చెప్పలేదు. వివాహ్, ఇష్క్ విష్క్, మై హు నా, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ తదితర చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అతిథిరావు తెలుగులో మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో నటించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.