close
Choose your channels

జూన్ 21న విడుద‌ల‌వుతున్న 'మ‌ల్లేశం'

Monday, May 27, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జూన్ 21న విడుద‌ల‌వుతున్న మ‌ల్లేశం

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌, ఎంతో మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన వ్య‌క్తి చింత‌కింది మ‌ల్లేశం  బ‌యోపిక్ 'మ‌ల్లేశం' రూపొందుతుంది. బ‌యోపిక్‌లో ప్రియ‌ద‌ర్శి మ‌ల్లేశం పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాజ్.ఆర్ ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 21న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది.

ఝాన్సీ, అన‌న్య స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టించారు. మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలు శాండిల్య‌స సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌రలోనే ఈసినిమా ట్రైల‌ర్‌, పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.