close
Choose your channels

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మామ మంచు - అల్లుడు కంచు'

Friday, December 18, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం మామ మంచు..అల్లుడు కంచు`. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటించారు. అల్లరి నరేష్ కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేశారు.

ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలువుతుంది. తాజా సమాచారం ప్రకారం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ` సర్టిఫికేట్ ను పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా విడుదలకు మార్గాలు క్లియర్ అయినట్టే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.