పేరు మార్చుకుంటున్న మెగా హీరో
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
పేరు మార్చుకుంటేనైనా సక్సెస్ వస్తుందేమో అని అనుకుంటున్నాడేమో మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్. ఎందుకంటే ఏకంగా ఆరు వరుస పరాజయాల తర్వాత సాయిధరమ్ తేజ్ ఢీలా పడ్డాడు. ఇప్పుడు తన ఆశలన్నీ కిషోర్ తిరుమల `చిత్రలహరి`పైనే ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది.
అయితే కష్టంతో పాటు అదృష్టం కోసం జాతకాలను, న్యూమరాలజీని కూడా నమ్ముకోవాలనుకున్నాడేమో దాని ప్రకారం తను స్క్రీన్ నేమ్‌ను మార్చుకున్నాడని వార్తలు వినపడుతున్నాయి. సాయిధరమ్ తేజ్ స్థానంలో స్క్రీన్ నేమ్ సాయితేజ్‌గా పడుతుందని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.