close
Choose your channels

మిస్తీ నెగటివ్ రోల్....

Monday, August 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాంచీ అనే బాలీవుడ్ చిత్రంలో మెప్పించిన హీరోయిన్ బెంగాలీ మిస్తీ చక్రవర్తి తర్వాత చిన్నదాన నీ కోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రవేశించింది. తర్వాత సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన కొలంబస్ లో కూడా అలరించింది. జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్ మరియు మిస్తి చక్రవర్తి జంటగా ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఎ.కె.ఎస్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై నిర్మాతలు అశ్వినికుమార్ సహదేవ్ మరియు గిరీష్ కపాడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "శరభ". ఈ చిత్రంలో మిస్తీ బబ్లీ అండ్ బ్యూటీఫుల్ గా ఉంటూనే నెగటివ్ టచ్ తో సాగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మిస్తీ బాలీవుడ్ రీమేక్ హంటర్ లో నటిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.